ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి అనుమప బటర్ ఫ్లై

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:21 AM

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలకతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనుమప తెలుగు ప్రేక్షకులకు ప్రేమమ్ సినిమాతో పరిచయమంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కు జంటగా 18 పేజెస్ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కాగా, ఇటీవల అనుపమ ప్రధాన పాత్రలో నటించిన 'బటర్ ఫ్లై' సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు గంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa