"బింబిసార" బ్లాక్ బస్టర్ సక్సెస్ తరవాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ కొంచెంసేపటి క్రితమే వచ్చింది. రేపు ఉదయం 10:08 నిమిషాలకు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
రాజేందర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa