హీరో యాక్షన్ కింగ్ అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ విషయంపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. నేను కమిట్ అయిన ప్రొఫెషనల్ యాక్టర్‌ని, ప్రతి సినిమా నా సొంతంగా చేస్తాను అని అన్నారు. సినిమా సెట్ లో కంఫర్ట్ లేకుండా నేను చేయలేను. నేను ఆ సినిమాకి నా వంతు ఎఫార్ట్ పెట్టీ చేద్దాము అనుకున్నా అని అన్నారు. అర్జున్ గారు మంచి సినిమా చేయాలి, అయన బాగుండాలి అని విశ్వక్ సేన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa