నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ చూసే ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుందట. ఈ ట్విస్ట్ లోనే బాలయ్య, శృతిలకు సంబంధించిన సూపర్ సర్ప్రైజ్ రివీల్ అవుతుందంట. చూడాలి మరి, ఈ ట్విస్ట్ థియేటర్లలో ఏ మేరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో..!!
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa