నిన్న విడుదలైన మైఖేల్ టీజర్ కు అన్ని భాషల ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు ఈ టీజర్ కు యూట్యూబులో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఈ టీజర్ దూసుకుపోతుంది.
రంజిత్ జయకోడి డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించారు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa