కన్నడ సెన్సేషనల్ హిట్ "కాంతార" నిన్న తెలుగు, తమిళభాషలలో విడుదలైన సంగతి తెలిసిందే. భారీ ప్రచారాలను చేయకున్నా కేవలం పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇది కేవలం తెలుగు వెర్షన్ కలెక్షన్లు మాత్రమే. ఇక, రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa