అక్కినేని ప్రిన్స్ అఖిల్ నుండి రాబోతున్న కొత్త చిత్రం "ఏజెంట్". ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఆసక్తికర అప్డేట్స్ కోసం అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ లో ఏజెంట్ అఖిల్ కు బలమైన ప్రతినాయకుడిగా నటించిన విలన్ యొక్క ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఐతే, ఏ డేట్ అన్నది మాత్రం పేర్కొనలేదు.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa