బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ రూ.48 కోట్లతో భారీ ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారు. దాదాపు రూ. 48 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొన్నట్లు ఆమె తెలిపారు. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంట్లో జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఫుట్ బాల్ పిచ్, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa