యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న మూవీ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ రోజు నుండే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా నిన్నే తెలుపగా, ఈ రోజు హీరో రామ్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా మరల అప్డేట్ ఇచ్చారు.
పోతే, ఈ సినిమాలో రామ్ సరసన నటించేందుకు యంగ్ హీరోయిన్ శ్రీలీల, సంగీతం అందించేందుకు తమన్ రంగంలోకి దిగారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించిన అన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa