ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఓరి దేవుడా" ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 10:52 AM


'అశోకవనంలో అర్జునకళ్యాణం' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ గా "ఓరి దేవుడా" అనే తమిళ రీమేక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.



ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసిన ఈ మూవీ ప్రస్తుతం యమా స్పీడ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీన అంటే రేపే ఓరి దేవుడా ట్రైలర్ విడుదల కాబోతుంది.



ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో డీసెంట్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa