హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 16.47 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 3.75కోట్లు
సీడెడ్ : 1.03కోట్లు
UA:1.38L
ఈస్ట్: 86L
వెస్ట్: 57L
గుంటూరు: 67L
కృష్ణా : 75L
నెల్లూరు: 36L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 9.37కోట్లు (17.35కోట్ల గ్రాస్)
KA+ROI:0.90కోట్లు
ఇతర భాషలు: 2.60కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 16.47కోట్లు (32.60కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa