విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa