ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కొచ్చేసిన "వారియర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 11:26 AM

భారీ అంచనాల నడుమ విడుదలైన రామ్ "ది వారియర్" చిత్రం, ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఈ మూవీ ఎర్లీ డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేసింది. ఈ రోజు నుండే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ది వారియర్ మూవీ స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది.
కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa