బాలీవుడ్ నటి హుమా ఖురేషి మహారాణి. ఆడసింహం. ఆమె వయసు 35 ఏళ్లు. ఈ వయసులోనూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపు తుంది. ఇంకోవైపు స్పెషల్ ఫోటో షూట్స్, మ్యాగజైన్ కవర్ పేజీల కోసం హాట్ హాట్ పోజులు ఇస్తోంది. తాజాగా బజార్ మేగజైన్ కోసం రెచ్చిపోయింది. మూడ్నాలుగు భంగిమల్లో రెచ్చిపోయింది. రోజుకో స్టైల్ ను అభి మానుల కోసం రిలీజ్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే... గత ఏడాది బెల్ బాటమ్ సినిమాతో పాటు మహారాణి వెబ్ సిరీస్ లో నటించింది. అంతేకాదు..'Army of the Dead' అమెరికన్ సినిమాలోనూ మెరిసింది. ఆమె నటించిన తమిళ సినిమా వాలిమై' రిలీజ్ కి రెడీగా ఉంది. నెట్ ఫిక్స్ కోసం తెరకెక్కుతున్న మౌనిక, ఓ. మై డార్లింగ్" షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'డబుల్ ఎక్సల్' షూటింగ్ పూర్తి చేసుకుంది.
Gorgeous @humasqureshi#HumaQureshi pic.twitter.com/PH18JtRb9b
— FilmFlick (@FilmFlickoff) August 10, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa