టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన MS రాజశేఖర్ రెడ్డి డైరెక్టోరియల్ డెబ్యూ గా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నట్టు తెలుస్తుంది. నైజాం - 6కోట్లు , సీడెడ్ - 3కోట్లు , ఆంధ్రా - 10కోట్లు , ఓవర్సీస్ - 1.20కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - కోటి ...ప్రపంచవ్యాప్తంగా 21.20 కోట్ల బిజినెస్ ను, ఆంధ్రా, తెలంగాణాలలో 19 కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. మొత్తంగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa