ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రివిక్రమ్ తో మహేష్ తన మూడోవ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 01:02 PM

మహేశ్ బాబు తన సర్కారువారి పాట సినిమాతో గణ విజయం సాదించినా విషయం సాధించారు ఆ సినిమా తరవాత మహేష్ తన  28వ సినిమా చేయడానికి మాటల మంత్రికుడు ఐన  త్రివిక్రమ్ తో చేయనున్నాడు   ఈ సినిమాను మహేష్ బాబు తన  సెలవలు తదనంతరం ఈ సినిమా సెట్స్ పైకి రానుంది ఈ సినిమా ఆగస్ట్ నెలలో సెట్స్ పైకి రానున్నట్లు చిత్ర బృందం తలియజేసేంది మహేష్  త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే బారి అంచనాలు ఉన్నట్లు .ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మంట్ కథ తో రావచ్చు అనే అంచనాలు వున్నాయి ప్రజల  ఆఅంచనాలను అందుకునే దిశగానే త్రివిక్రమ్ ఈ కథను సంసిద్ధమవుతున్నాడు  తాజాగా మహేశ్ బాబు మాట్లాడుతూ .. "నాకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అని ' అతడు' సినిమా తన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడేందని అంతో మంచి పేరును తనకు తెచ్చింది అని చెప్పారు  ఒక సినిమాను అన్ని కోణాల  నుంచి తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత అని చెప్పారు . కొంత కలం  తరువాత మళ్లీ వాలు ఇద్దరి కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నాకు చాల ఉత్సహంగా వుంది అన్నారు ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా కొత్తదనం ఉన్న కథను ఎంచుకున్నాడు. డిఫరెంట్ ఫ్యామిలీ  జోనర్లో ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఇంతవరకూ తనుగానీ .. నేను గాని అలాంటి ఒక సినిమా చేయలేదు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించిపోయావేదంగా  ఉంటుందని హామీ ఇస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa