ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" రిలీజ్ డేట్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 12:26 PM

ట్యాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". అష్టాచెమ్మా ఫేమ్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ విడుదల తేదీతో కూడిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. దీనిప్రకారం, సెప్టెంబర్ 16వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa