ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త స్టైల్ లో త్రిప్తి

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 10:55 AM

'పోస్టర్ బాయ్' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిప్తి డిఎ (TriptiDimri). చిన్న రోల్ లో కనిపించింది. 'లైలా మజ్ను'లో పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'బల్బుల్' సినిమా చేసింది  సన్నజాజిలా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే వాటిలో మంచి కథలు ఎంచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఖలా సినిమాతో పాటు ఆనంద్ తివారీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలోనూ వెలిగిపోతుంది. తాజాగా సరికొత్త స్టైల్ డిఎ రెచ్చిపోయింది. ఆ లుక్ వైరల్ గా మారింది.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa