ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రెండీ లుక్ లో తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 10:59 AM

లవ్వుల లంగాలో తమన్నా 15 ఏళ్లకే పని మొదలు పెట్టింది తమన్నా. 'చాంద్ సా రోషన్ చెహ్రా' (2005) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు, 'కేడి' సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. దాదాపు 17 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసా గుతోంది. మధ్య మధ్యలో బాలీవుడ్ సినిమాలు చేసింది. అయితే ఎప్పుడూ డౌన్ అయింది లేదు. పైగా ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తూ అవకాశాలు సొంతం చేసు కుంటుంది. స్టైల్ విషయంలో కూడా అంతే. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో ఆకట్టు కుంటోంది. తాజాగా పింక్ కలర్ జాకెట్, ఎల్లో కలర్ లంగాలో.. దానికి లవ్ సింబల్ హోల్స్ తో కలర్ ఫుల్ గా కనిపించింది. ఇక తమ్మా నటించిన బబ్లీ బౌన్సర్ సెప్టెంబర్ 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమింగ్ కానుంది.





 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa