ఇటీవల విడుదలైన దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' చిత్రంలో రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'సీతారామం'లో తన పాత్రకు వస్తున్న స్పందనపై రష్మిక సంతోషం వ్యక్తం చేసింది. హీరోయిన్‌గానే కాకుండా ఇలాంటి కీలకపాత్రలంటే తనకు ఇష్టమని చెప్పింది. పీరియాడికల్, బయోపిక్, స్పోర్ట్స్ సినిమాలు నటించాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa