మాస్ రాజా రవితేజ నటించిన కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ" ఈరోజే థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం కంఫర్మ్ అయ్యింది. సౌత్ లో సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ప్రముఖ ఓటిటి సోనీ లివ్ లో రామారావు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐతే, ఎప్పుడు అన్నది ఇంకా తెలియదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa