ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మాలిక్‌' మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 11:11 PM

ఫహద్‌ ఫాజి హీరోగా నటించిన సినిమా 'మాలిక్‌'. ఈ సినిమాకి మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా  పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా'లో ఈ సినిమా ప్రసారం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టు 12 నుండి 'ఆహా'లో స్ట్రీమింగ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa