ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కార్తి 'విరుమన్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 11:18 PM

తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన సినిమా 'విరుమన్'. ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అధితి హీరోయిన్‌గా నటించింది.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa