విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. తాజాగా మరో ట్రైలర్‌ని ఈ నెల 29న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa