మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నటించారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా రేపు (29 జూలై) థియేటర్లో రిలీజ్ కానుంది.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీమ్ వర్క్స్ బ్యానర్లు నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa