ధనుష్ హీరోగా నటించిన సినిమా 'సార్'. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాలో ధనుష్ జూనియర్ లెక్చరర్ పాత్రలో నటించారు.ఈ సినిమా తెలుగు-తమిళ భాషలో తెరకెక్కింది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa