'చిరాయ' వెబ్ సిరీస్ మార్చి 20న ఓటీటీలో విడుదలైంది. సమాజంలో చర్చనీయాంశమైన వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్) అంశాన్ని ఈ చిత్రంలో తెరకెక్కించారు. శశాంత్ షా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, భర్త వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఓ మహిళ పడే తాపత్రయాన్ని, ఆమె తల్లి నుంచి కూడా మద్దతు లభించకపోవడాన్ని హృదయవిదారకంగా చూపిస్తుంది. జియో హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు 11 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, మహిళల ఆత్మగౌరవాన్ని, అంగీకారాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa