ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ పరిశ్రమ ప్రోత్సాహంలో ఏపీ వెనుకబడింది: చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 11:00 AM

సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో తెలంగాణ కంటే ఏపీ కాస్త వెనకబడిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమావారికి దగ్గరగా ఉండే చంద్రబాబు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుని కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. హైదరాబాద్‎లో జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నటులకు అవార్డులు, పురస్కారాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa