ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబును 'అన్న' అని పిలిచిన హీరోయిన్ ఎవరు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2026, 12:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళితో కలిసి 'వారణాసి' అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మహేష్ బాబుతో 'బాబీ' సినిమాలో నటించిన ఆర్తీ అగర్వాల్, మహేశ్ బాబును మొదటిసారి చూసినప్పుడే 'అన్న' అని పిలిచిందని వార్తలు వచ్చాయి. ఆర్తీ అగర్వాల్‌కు మహేష్ బాబు తన కజిన్ బ్రదర్ లాగే కనిపించడంతో ఆమె అలా పిలిచిందని, ఆ రోజు షూటింగ్ తర్వాత మహేష్ బాబు కూడా ఆమెకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చని చెప్పినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa