☼ Suryaa News
🔴 తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

16 Sep 2026 Reporter
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంమహాత్మనగర్‌లో బుధవారం సర్పంచ్ పొన్నాల సంపత్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, వార్డు సభ్యుడు అడిచెర్ల కనుకమల్లు, రేషన్ డీలర్లు రజియా, శారద, జీపీ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎడ్ల అంజిరెడ్డి, మునుగంటి రాజేందర్, కన్నం అనిల్, కాసం శ్రీనివాస్, పంతంగి రాజు తదితరులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home