☼ Suryaa News
🔴 తెలంగాణ నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు
తెలంగాణ

నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు

15 Sep 2026 Reporter

 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): సూర్యాపేట జిల్లా నుంచి బదిలీపై వికారాబాద్ జిల్లాకు నూతనంగా వచ్చిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) కె. అశోక్ మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా ఆర్‌ఐ అశోక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home