☼ Suryaa News
🔴 తెలంగాణ అధ్వానంగా అంతర్గత రోడ్లు
తెలంగాణ

అధ్వానంగా అంతర్గత రోడ్లు

20 Sep 2026 Purushotham

అధ్వానంగా అంతర్గత రోడ్లు

మంగపేట, సూర్య (మేజర్ న్యూస్): మండలంలోని రమణక్కపేట తో పాటు తదితర గ్రామాల్లోని పలు అంతర్గత రోడ్లు అద్వానంగా మారాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు మొత్తం బురదమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొందని ఆ వాడల్లోని ప్రజలు వాపోతున్నారు. అధికారులు మరియు నాయకులు స్పందించి బురదమయంగా మారిన అంతర్గత రోడ్లకి మరోమ్మతులు చేయడంతో పాటు,  సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home