☼ Suryaa News
🔴 జాతీయం 2029 నాటికి 21 రాష్ట్రాల్లో 'యూసీసీ' అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
జాతీయం

2029 నాటికి 21 రాష్ట్రాల్లో 'యూసీసీ' అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

15 Sep 2026 Hareesh

ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్.. జాబితాలో ఏపీ: అమిత్ షా సంచలన ప్రకటన

2029 నాటికి బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో ఏకరూప పౌరస్మృతి (యూసీసీ) ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూసీసీతో పాటు నూతన క్రిమినల్ చట్టాలు, శాంతి ఒప్పందాలు, సరిహద్దు భద్రతపై ఆయన మాట్లాడిన పూర్తి వివరాలు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home