జగిత్యాల/బీర్పూర్ మండల రైతు వేదికలో, బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద 30 లక్షల 3 వేల రూపాయల విలువైన చెక్కులను, అలాగే 5గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల విలువైన చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa