TG: సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ADB - సుదర్శన్ రెడ్డి, NZB - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల - శ్రీధర్‌బాబు, MDK - వివేక్, కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు, NLG - అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి - సీతక్క, WGL - పొంగులేటి, MBNR - పొన్నం ప్రభాకర్, MBNR - దామోదర రాజనర్సింహా, జహీరాబాద్ - అజహరుద్దీన్, నాగర్‌కర్నూల్ - వాకిటి శ్రీహరి, KMM - కొండా సురేఖకు బాధ్యతలు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa