TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని గ్రామాలు ఎన్నికలు విచిత్రంగా జరగనున్నాయి. మహారాష్ట్ర-TG సరిహద్దు ఆసిఫాబాద్(D)లోని 14 గ్రామాలపై 1987 నుంచి వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాలూ ఆ గ్రామాలు తమవే అంటుండగా.. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో ఈ ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటువేస్తారు. ఇద్దరు సర్పంచ్‌లు ఉంటారు. అలాగే ములుగు (D) మహ్మద్ గౌస్పల్లి, హనుమకొండ(D) కటాక్షపూర్ పంచాయతీలు వేరు. కానీ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa