సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో షాహిద్(25) అనే వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో.. ఈ నెల 22న అల్లుడు షాహిద్‌ను మామ మహ్మద్ ఖదీర్, అతని తమ్ముడు షబ్బీర్‌లు కారుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa