TG: GHMC కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్, BRS కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీ వేంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు BRS కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేలు చూపించు ఎందుకు మాట్లాడుతున్నావంటూ మన్నె కవిత రెడ్డి మీద మేయర్ ఫైర్ అయ్యారు. కవిత క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa