ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటకొండలో ఇందిరమ్మ చీరాల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 03:57 PM

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం నారాయణపేట మండలం కోటకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజు, లక్ష్మారెడ్డి ప్రభంజన రావు, తాజా మాజీ సర్పంచులు జయలక్ష్మి కెంచ్ శ్రీను, వెంకట్ రాములు గౌడ్, యాదగిరి కాశీనాథ్, గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి, హాజీ రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa