నకరికల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం రామన్నపేట మండలంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ (69) & సీఎంఆర్ఎఫ్ (28) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలను కూడా అందించారు. ఆర్థికంగా మహిళలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని, కొద్దిగా ఆలస్యమైనా తెలంగాణ ఆడబిడ్డలకు మంచి నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa