తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు జెండా ఆవిష్కరణ చేసి, నినాదాలతో తమ ఐక్యతను చాటుకున్నారు. బాలరాజు, మల్లేష్, వెంకటేష్, నరసింహ, బాలయ్యా సాయిలు మరియు ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa