TG: ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో శ్రీనివాసరావు అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేయించారు. భర్త పనికి వెళ్ళగానే ప్రియుడితో గడిపేది. ఈ విషయం భర్తకు తెలియడంతో హెచ్చరించాడు. దీంతో అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో చెప్పింది. ముగ్గురు దుండగులకు రూ. లక్ష సుపారీ ఇవ్వగా ఈ నెల 6న రాత్రి చంపి కాల్వలో పడేసారు. శనివారం ఉదయం మృతదేహం బయటపడటంతో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa