ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని, ఎస్సై వెంకట్ రెడ్డి పోలీసు శాఖకు ఎంతో సేవ చేశారని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్సై వెంకట్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఏవో కళ్యాణి, ఆఫీస్ ఇన్స్ పెక్టర్స్ కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa