కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని వివరిస్తే కాంగ్రెస్‌కు నచ్చదని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని, ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోడీ కృషి చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa