TG: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మతపరమైన ప్రదేశాల్లో ప్రచారం చేయకూడదనే నియమాన్ని తెలిసి కూడా అలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై రిటర్నింగ్ అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించినట్లు సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa