కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పర్వత నగర్ పేస్ 2 లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ముత్యాల పోచమ్మ తల్లి అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గత మూడు రోజులుగా వేద బ్రాహ్మణులు హోమాలు, వివిధ క్రతువులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa