ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రిని సన్మానించిన ఆచారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 04:28 PM

ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గురువారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య విజయంలో కేంద్ర మంత్రి పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa