ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల సోన్ మండలంలో గురువారం బీజేపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు రావుల.
రాంనాథ్ మాట్లాడుతూ తెలంగాణను భవిష్యత్తులో ఏలే సత్తా బీజేపీకే ఉందన్నారు. ఇందులో మండల అధ్యక్షుడు మారా గంగారెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సాగర్, మాజీ ఎంపీపీ హరీశ్వర్ రెడ్డి, నరేష్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa