ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీటీపీఎస్‌లో సీపీఆర్ విధానంపై అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 03:36 PM

మణుగూరు బీటీపీఎస్ భద్రతా వారోత్సవాల నేపథ్యంలో ఉద్యోగులకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం గురువారం అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతయ్య ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మనోహర్, ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిఖిల్ లు కార్మికులకు సీపీఆర్ పై అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో హార్ట్ ఎటాక్ వంటివి సంభవించినప్పుడు సీపీఆర్ ఏ విధంగా చేయాలి, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు వుంటాయో వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa