కరీంనగర్-మెదక్-అదిలాబాద్ నిజామాబాద్ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డిల విజయోత్సవ సభ, ర్యాలీ గురువారం.
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సాయంత్రం 4: 00 గంటలకు ఉంటుందని బీజేపీ రాష్ట్ర నేత పైడి ఎల్లారెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర సభ్యులు, జిల్లా, మండల అధ్యక్షులు, మండల నాయకులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa